Mohan Delkar.. లోక్ సభ ఎంపీ మోహన్ దేల్కర్ అనుమానాస్పద రీతిలో మృతి
Mohan Delkar అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.;
mohan delkar
*లోక్ సభ ఎంపీ మోహన్ దేల్కర్ అనుమానాస్పద రీతిలో మృతి
*ముంబైలోని ఓ హాటల్ లో ఆయన మృతదేహం గుర్తింపు
*ఆయన మృతిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
*దాద్రానగర్ హవేలి నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచిన దేల్కర్
లోక్ సభ ఎంపీ మోహన్ దేల్కర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ముంబైలోని ఓ హాటల్ లో ఆయన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆయన మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాద్రానగర్ హవేలి నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన అనేక కీలకాంశాలపై లోక్ సభలో తన గళం వినిపించారు.