Jammu-Kashmir: ఎన్కౌంటర్... ఇద్దరు టెర్రరిస్టుల హతం..

బుద్గామ్ లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్; హోరాహోరీ ఫైరింగ్....

Update: 2023-01-17 07:24 GMT

జమ్మూకాశ్మీర్ లో మరోసారి టెర్రరిస్టులు కలకలం సృష్టించారు. బుద్గామ్ జిల్లాలో చోటుచేసుకున్న ఎన్క ౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.


జిల్లా కోర్టులో తీవ్రవాదులు, భద్రతా దళాలమధ్య కాల్పులు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. 


ఓ వైపు పోలీసులు, మరోవైపు సైన్యం ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతోంది. మరింత మంది తీవ్రవాదులు పరిసర ప్రాంతాల్లో నక్కే అవకాశం ఉందని వెల్లడించారు.   

Tags:    

Similar News