అనిల్ బైజాల్ కు కరోనా పాజిటివ్..!

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. తనకి లక్షణాలు స్వల్పంగానే ఉన్నయాని, ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడించారు.

Update: 2021-04-30 12:30 GMT

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. తనకి లక్షణాలు స్వల్పంగానే ఉన్నయాని, ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడించారు. గత కొద్దిరోజులుగా తనని కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఢిల్లీలో కోవిడ్ పరిస్థితుల పైన బైజాల్ గత కొన్ని రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

Tags:    

Similar News