ఉత్కంఠపోరులో మమతా బెనర్జీ విజయం..!
ఉత్కంఠ పోరును తలపించిన నందిగ్రామ్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు.;
ఉత్కంఠ పోరును తలపించిన నందిగ్రామ్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. తన ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారిపై 1,200 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హోరాహోరిగా సాగిన ఈ పోరులో అంతిమ విజయం మమతాకే దక్కింది. కాసేపట్లో ఆమె మీడియా ముందుకు రానున్నారు.