అమెరికాలో ప్రధాని మోదీకి ప్రవాసీయుల ఘనస్వాగతం..
యూఎస్ పర్యటనలో ఇండో అమెరికన్‌లు ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలికారు.;
యూఎస్ పర్యటనలో ఇండో అమెరికన్‌లు ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలికారు, వాషిగ్టంన్‌లో పర్యటిస్తున్న మోదీకి అడుగడుగున నీరాజనాలు తెలిపారు. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం దిశగా ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుందన్న ఆనందం వ్యక్తం చేశారు ప్రవాసీయులు. ఇండియన్ అమెరికన్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు జరిగాయి...