Narendra Modi : తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు : ప్రధాని మోదీ
Narendra Modi : తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని మోదీ.;
Narendra Modi : తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని మోదీ. నా సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలంటూ తెలుగులో ట్వీట్ చేశారు. కష్టపడి పనిచేయడంలో, దేశాభివృద్ధికి పాటు పడటంలో... తెలంగాణ ప్రజలకు గొప్ప పేరుందన్నారు. తెలంగాణ సంస్కృతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందన్నారు ప్రధాని. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణా సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణా రాష్ట్ర సంస్కృతి. తెలంగాణా ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) June 2, 2022