Rahul Gandhi : రాహుల్‌తో ఉన్న ఈమె ఎవరో తెలిసిపోయింది..!
Rahul Gandhi :నేపాల్ రాజధాని ఖాట్మండ్ లోని ఓ నైట్‌క్లబ్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కనిపించడం పైన దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిం;
Rahul Gandhi :నేపాల్ రాజధాని ఖాట్మండ్ లోని ఓ నైట్‌క్లబ్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కనిపించడం పైన దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే.. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి అని చెప్పుకునే రాహుల్.. ఇలా పబ్‌లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ వీడియోలో రాహుల్ గాంధీతో కనిపించిన ఓ మహిళా చైనా రాయబారి హౌ యాంకీ అని వార్తలు రావడంతో రాహుల్ గాంధీ పైన, కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదే విషయం పైన ఓ జాతీయ మీడియా పబ్ మీడియాతో పాటుగా, నేపాల్ జర్నలిస్ట్ లు ప్రశ్నించగా ఆమె చైనా రాయబారి కాదని తెలిసినట్లు సమాచారం.
ఆమె ప్రముఖ జర్నలిస్ట్, వధువు సుమ్నిమా ఉదాస్ ఫ్రెండ్ రాబిన్ శ్రేష్ట అని తేలింది. ఆమె నేపాల్ జాతీయురాలని సదరు మీడియా సంస్థ ప్రకటించింది. సుమ్నిమా ఉదాస్ వివాహం కోసం రాహుల్ గాంధీ ఖాట్మండ్ కి వెళ్లారు.
पहचान कौन ? Who are they ? pic.twitter.com/IDKBkjSg5A
— Kapil Mishra (@KapilMishra_IND) May 3, 2022