పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ దూసుకెళ్తుంది : రాజ్‌నాథ్ సింగ్
భద్రతా లోపల కారణంగానే మమతపై దాడి జరిగిందని విచారణ సంస్థలు తెలిపాయన్నారు రాజ్‌నాథ్ సింగ్.;
పశ్చిమ బెంగాల్‌లో స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్. బెంగాల్‌లో బీజేపీ దూసుకెళ్తుందని.. గెలిచిన ఎమ్మెల్యేలే సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారని తెలిపారు. ఇక నిరాశతోనే బీజేపీపై మమత విమర్శలు చేస్తున్నారని.. భద్రతా లోపల కారణంగానే మమతపై దాడి జరిగిందని విచారణ సంస్థలు తెలిపాయన్నారు రాజ్‌నాథ్ సింగ్.