తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా రవిశంకర్ ప్రసాద్..!
తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. ఇటీవలే ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ravi shankar prasad
తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. ఇటీవలే ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ విస్తరణ క్రమంలో భాగంగా ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. అటు ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా భన్వర్‌లాల్ పురోహిత్ వ్యవహరిస్తున్నారు.