Tamil Nadu : అధికారం దిశగా DMK..!
మొత్తం 234స్థానాలకి గాను జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234స్థానాలకి గాను 231స్థానాల అధిక్యాలు వెలువడగా 134 స్థానాల్లో డీఎంకే కూటమి, 96స్థానాల్లో AIADMK కూటమి ఆధిక్యంలో ఉంది.;
తమిళనాడులో అధికారం దిశగా డీఎంకే పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. మొత్తం 234స్థానాలకి గాను జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234స్థానాలకి గాను 231స్థానాల అధిక్యాలు వెలువడగా 134 స్థానాల్లో డీఎంకే కూటమి, 96స్థానాల్లో AIADMK కూటమి ఆధిక్యంలో ఉంది. ఒక్క స్థానంలో కమల్ హాసన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తమిళనాడులో అధికారంలోకి రావడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117స్థానాలను డీఎంకే దాటేసింది.