సర్కార్ నిర్ణయం.. అర్థరాత్రి వరకు బార్లు బార్లా..

కొత్త సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే;

Update: 2020-12-30 10:24 GMT

తెలంగాణ సర్కార్ మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. మద్యం షాపులతో పాటు బార్లు, క్లబ్‌లకు రేపు అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇస్తున్నట్లు అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాతో పాటు కొత్త స్ట్రెయిన్ వైరస్ భారత్‌లోకి ప్రవేశించడంతో నూతన సంవత్సరం వేడుకలపై నిషేధాజ్ఞలు కొనసాగాయి.

Tags:    

Similar News