రేపే కేంద్ర బడ్జెట్ : కోటి ఆశలు పెట్టుకున్న ప్రజలు!
కేంద్ర బడ్జెట్ సోమవారం పార్లమెంట్ ముందుకు రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు.;
కేంద్ర బడ్జెట్ సోమవారం పార్లమెంట్ ముందుకు రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. కరోనాతో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం తీసుకునే చర్యలపై ఆసక్తి నెలకొంది. మరోవైపు వ్యవసాయానికి నిధుల కేటాయింపు పెంచాలని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పన్ను శ్లాబ్ ఉండాలని సూచిస్తున్నారు.