Union Cabinet expansion : కొత్త మంత్రులు వీళ్ళే.. ఫుల్ లిస్టు ఇదిగో..!
Union Cabinet expansion : సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ లో మొత్తం 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లుగా సమచారం.;
Union Cabinet expansion : ఇవాళ సాయంత్రం కేంద్ర క్యాబినేట్ విస్తరణ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ లో మొత్తం 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లుగా సమచారం. అయితే వీరిలో చాలా మంది కొత్తవారే కాగా.. కొందరు సహాయ మంత్రులు పదోన్నతిపై కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే వీరంతా మోదీ నివాసానికి వెళ్లి కలిశారు.
ప్రమాణం చేసేవారి ఫుల్ లిస్టు ఇదే..
నారాయణ్ రాణే
శర్వానంద సోనోవాల్
డా. వీరేంద్ర కుమార్
జ్యోతిరాదిత్య సింధియా
రాంచంద్ర ప్రసాద్ సింగ్
అశ్వినీ వైష్ణవ్
పశుపతి కుమార్ పరాస్
కిరణ్ రిజిజు
రాజ్ కుమార్ సింగ్
హర్‌దీప్ సింగ్ పూరి
మన్‌సుఖ్ మాండవీయ
భూపేంద్ర యాదవ్
పురుషోత్తం రూపాలా
కిషన్ రెడ్డి
అనురాగ్ సింగ్ ఠాకూర్
పంకజ్ చౌధరీ
అనుప్రియా సింగ్ పటేల్
డా. సత్యపాల్ సింగ్ భగేల్
రాజీవ్ చంద్రశేఖర్
శోభ కరంద్లాజే
భాను ప్రతాప్ సింగ్ వర్మ
దర్శన విక్రమ్ జర్దోష్
మీనాక్షి లేఖి
అన్నపూర్ణ దేవీ
నారాయణస్వామి
కౌశల్ కిశోర్
అజయ్ భట్
బి.ఎల్ వర్మ
అజయ్ కుమార్
చౌహన్ దేవ్‌సిన్హ్
భగవంత్ కుభా
కపిల్ మోరేశ్వర్ పాటిల్
ప్రతిమా భౌమిక్
డా. సుభాష్ సర్కార్
డా. భగవత్ కిషన్‌రావ్ కరాద్
డా. రాజ్‌కుమార్ రంజన్ సింగ్
డా. భారతి ప్రవీణ్ పవార్
భిశ్వేశ్వర్ తుడు
శంతను ఠాకూర్
డా. ముంజపరా మహేంద్రభాయ్
జాన్ బార్లా
డా. ఎల్ మురుగన్
నిషిత్ ప్రామాణిక్