అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
సెప్టెంబర్ 30తో అన్‌లాక్ 4.0 ముగిసింది.
అక్టోబర్ 1 నుంచి అన్‌లాక్ 5.0 అమలు
అక్టోబర్ 15 నుంచి తెరుచుకోనున్న థియేటర్లు
అక్టోబర్ 15 నుంచి తెరుచుకోనున్న మల్టీప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా.. సినిమా థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో 50 శాతం సీటింగ్‌కు మాత్రమే అనుమతి
విద్యా సంస్థలు ఎప్పుడు తెరవాలన్న నిర్ణయం రాష్ట్రాలదే.