ఆస్పత్రి నుంచి మమతా బెనర్జీ సందేశం
టీఎంసీ కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు మమత. ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొదన్నారు.;
* ఆస్పత్రి నుంచి మమత బెనర్జీ సందేశం
* టీఎంసీ కార్యకర్తలు సంయమనం పాటించాలి
* ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దు
* నాకు ఛాతి, తలపై గాయాలయ్యాయి-మమత
* రెండు,మూడు రోజుల్లో ప్రచారంలో పాల్గొంటా
* వీల్ చైర్ సాయంతో ప్రచారం చేస్తా-మమత
బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఆస్పత్రి నుంచి సందేశం పంపారు. తనకు చాతి, తలపై గాయలయ్యాయని, రెండు మూడ్రోజుల్లో ప్రచారంలో పాల్గొంటానన్నారు. వీల్ చైర్ సాయంతో ప్రచారం చేస్తానన్నారు. టీఎంసీ కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొదన్నారు.