Iran : స్టేజ్‌పైనే జుట్టు కత్తిరించుకున్న టర్కీ పాప్ సింగర్ మెలీక్ మాసో..
Iran : ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి;
Iran : ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. పోలీసుల దాడిలో ఓ అమ్మాయి చనిపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఇరాన్‌లో నిరసనలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో టర్కీ సింగర్ మెలీక్ మాసో తన నిరసన కూడా వ్యక్తం చేశారు. స్టేజ్ పై షో ప్రదర్శన అనంతరం తన హెయిర్‌ను కట్ చేసుకుంది. హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు మద్దతుగా ఆమె ఇలా హెయిర్ కట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ వీడియోలో ఫుల్ వైరల్అవుతోంది.