HAL Secondary School: డిగ్రీ అర్హతతో HAL సెకండరీ స్కూల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు.. జీతం రూ.19000 - 22000

HAL Secondary School: రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం కింద టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.;

Update: 2022-03-12 05:22 GMT

HAL (Hindustan Aeronautics Limited)సెకండరీ స్కూల్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం కింద టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 13

ప్రాథమిక ఉపాధ్యాయులు: 04

సైన్స్ సబ్జెక్ట్ లో శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు : 01

సోషల్ సబ్జెక్ట్ లో శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు : 01

డ్యాన్స్ టీచర్: 01

సంగీత ఉపాథ్యాయుడు : 01

కౌన్సెలర్ : 01

అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ క్లర్క్ : 01

నర్సరీ టీచర్ : 01

ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (ఫిమేల్) : 01

ఐటీ టెక్నికల్ అసిస్టెంట్: 01

అర్హత: పోస్టుల వారీగా సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీసీఏ, బీఈడీ ఉత్తీర్ణత. కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఆంగ్ల భాషపై పట్టు ఉండాలి.

వయసు: పోస్టులను బట్టి 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనాలు: పోస్టును బట్టి నెలకు రూ.19000 నుంచి రూ.22000

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: 22.03.22

చిరునామా: ప్రిన్సిపాల్, హాల్ సెకండరీ స్కూల్, హాల్ టౌన్ షిప్, బాలానగర్, హైదరాబాద్ -500042.

Tags:    

Similar News