హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో ఓ బస్సులో మంటలు చెలరేగాయి.పక్కనే ఉన్న మరో బస్సుకు కూడా మంటలు అంటుకున్నాయి. సాంకేతిక సమస్య తలెత్తడంతో బస్సులను హైవే పైన నిలిపేశారు అయితే ఫైరింజన్లు అందుబాటులో లేక పోవడం ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించక పోవడంతో రెండు బస్సులు పూర్తిగా తగలబడి పోయాయి...సూర్యపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి దగ్గర ఘటన చోటుచేసుకుంది.