2018
👉 కేరళ లో 2018 వరదల నేపథ్యంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తీసుకొని మానవ సంబంధాలను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు..
👉 టైటానిక్, 2012 యుగాంతం సినిమాలను మించి కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్ పోటీపడి పని చేశారు.
👉 సెకండ్ హాఫ్ లో చివరి 40 నిమషాలు అద్భుతంగా ఉంది.
👉 కుటుంబ సభ్యులతో కలసి తప్పక చూడవలసిన సినిమా..
Y J R Rating - 3/5