వీరు వారే... జెండర్ తారుమారు అంతే...!

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రికెటర్ల జెండర్ మార్చేసిన ఘనులు

Update: 2023-05-09 06:29 GMT

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న జిమ్మిక్కులు ఎప్పటిక్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా భారత క్రికెటర్లు అమ్మాయిలుగా మారితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందే తడువు ఛాట్ జీపీటీ ద్వారా వారిని ఇలా మార్చేశారు. ధోనీ, విరాట్ కోహ్లీ సహా ప్రముఖ క్రికెటర్లు అమ్మాయిలు అయితే ఇలానే ఉంటారని ఈ ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఏమైనా ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి. ఇక నెటిజెన్లు సైతం ఈ ఫోటోలపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

Tags:    

Similar News