Narendra Modi: ప్రధాని మోదీ పుట్టినరోజుకు 13 ఏళ్ల చిన్నారి స్పెషల్ గిఫ్ట్

800 కేజీల తృణ ధాన్యాలతో చిత్రం;

Update: 2024-09-16 04:15 GMT

 ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ కార్యకర్తలు సహా సామాన్యుల్లో కూడా ఉత్సాహం నెలకొంది. నరేంద్ర మోదీ( Narendra Modi ) సెప్టెంబర్ 17, 1950న జన్మించారు. ఈ నేపథ్యంలో రేపు (సెప్టెంబర్ 17న) నరేంద్ర మోదీ తన 74వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. అయితే మోదీ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటి నుంచే అనేక మంది అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ 13 ఏళ్ల పాఠశాలకు వెళ్లే బాలిక ప్రధాని మోదీకి వినూత్నంగా పుట్టినరోజుకు ఒక రోజు ముందు శుభాకాంక్షలు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News