Bengal : బెంగాల్‌లో విద్యార్ధుల ఆందోళన..
Bengal : బెంగాల్ సౌత్ 24 పరగణ జిల్లాలో స్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.;
Bengal : బెంగాల్ సౌత్ 24 పరగణ జిల్లాలో స్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. టీచర్ల ఆకస్మిక బదిలీని నిరసిస్తూ గోర్దాహ స్టేషన్‌లో రైల్ రోకో నిర్వహించారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్ పడింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే టీచర్లను బదిలీ చేశారని..ఈ అంశంలో ఉన్నతాధికారుల నుంచి సమాధానం వచ్చాకే ఆందోళన విరమిస్తామంటున్నారు విద్యార్థులు.