BJP Rajya Sabha: బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు.. 16 మందితో తొలి జాబితా.. చివరికి అయిదుగురు ఫిక్స్..
BJP Rajya Sabha: బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు.. 16 మందితో తొలి జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది.;
BJP Rajya Sabha: బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు.. 16 మందితో తొలి జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది.. కర్నాటక నుంచి మరోసారి నిర్మలా సీతారామన్‌కు అవకాశం ఇవ్వగా.. మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్, మధ్యప్రదేశ్ నుంచి కవితా పటిదార్, ఉత్తరాఖండ్ నుంచి కల్పనా సైనీకి అవకాశం ఇచ్చింది బీజేపీ అధిష్ఠానం.. ఇక రాజస్థాన్ నుంచి ఘన్‌శ్యాం తివారీ పేరును ఖరారు చేసింది..