Cement Price: మళ్లీ పెరిగిన సిమెంట్ ధరలు.. 50 కిలోల బస్తా ఎంతంటే..?

Cement Price: సిమెంట్ ధరలు మళ్లీ పెరిగాయి. 50 కిలో బస్తా ధర 20 నుంచి 30 రూపాయలు పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి.;

Update: 2022-06-03 14:00 GMT

Cement Price: దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు మళ్లీ పెరిగాయి. 50 కిలో బస్తా ధర 20 నుంచి 30 రూపాయలు పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. పెంచిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. ముడి పదార్థాల ధరలు, ఇందన వ్యయాలు అధికమవటం వల్లే.. సిమెంట్ ధరల్నిపెంచాల్సి వచ్చినట్లు కంపెనీలు చెబుతున్నాయి. అటు తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ బస్తా 320 నుంచి 400 మేర పలుకుతోంది. అటు కర్ణాటక, తమిళనాడులో ఒక్కో బస్తా ధర 360 నుంచి 450 మేరకు చేరింది

Tags:    

Similar News