Bihar Politics : అందుకు నితీష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలి : మాజీ మంత్రి రవిశంకర్
Bihar Politics : బీహార్ సీఎం నితీష్‌కుమార్‌పై కేంద్ర మాజీమంత్రి రవిశంకర్ ఫైర్ అయ్యారు;
Bihar Politics : బీహార్ సీఎం నితీష్‌కుమార్‌పై కేంద్ర మాజీమంత్రి రవిశంకర్ ఫైర్ అయ్యారు. నితీష్‌కుమార్.. బీహార్‌ను జంగల్ రాజ్యంగా మార్చారని ఆరోపించారు. మంగళవారం జరిగిన హింసలో వెయ్యిమందికి పైగా గాయపడ్డారని చెప్పారు. బెగుసరాయ్‌లో కాల్పులు జరిపిన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. హింసా ఘటనకు నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి నితీష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలన్న రవిశంకర్.. పశ్చిమబెంగాల్‌లోనూ అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. అటు బెగుసరాయ్‌లో కాల్పుల ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని బీజేపీ ఎంపీలు, నేతలు పరామర్శించారు.