Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రలో కన్నీళ్లు పెట్టుకున్న యువతి..
Bharat Yodo Yatra : భారత్ జోడో యాత్రలో రాహుల్‌ను కలిసిన అభిమానులు ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు;
Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రలో రాహుల్‌ను కలిసిన అభిమానులు ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు. ఓ అమ్మాయి అయితే రాహుల్‌ను కలిసిన ఆనందంలో కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ఆ యువతి ఉత్సాహానికి అవధులు లేకుండా పోయింది. రాహుల్ కు షెకండ్ ఇచ్చి సంతోషంతో నవ్వింది. ఆ తర్వాత వెంటనే కన్నీళ్లు పెట్టుకుంది. రాహుల్ గాంధీ ఆమెను అక్కున చేర్చుకొని శాంతింపజేయడానికి ప్రయత్నించారు.