India Ki Udaan : భారత్ స్వాతంత్య్రోత్సవాలపై గూగుల్ ప్రత్యేక వీడియో 'ఇండియా కి ఉడాన్'..
India Ki Udaan : భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా… గూగుల్ ప్రత్యేక వీడియో రూపొందించింది.
India Ki Udaan : భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా… గూగుల్ ప్రత్యేక వీడియో రూపొందించింది. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత 75 ఏళ్లలో భారత్ సాధించిన విజయాలను వివరిస్తూ భారత్ కీ ఉడాన్ పేరుతో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. భారత రాజ్యాంగ నిర్మాణం నుంచి, వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక రంగాలు, క్రీడల్లో సాధించిన పురోగతిని ఈ వీడియోలో అత్యద్భుతంగా వివరించారు