Indian Flag In Space : అంతరిక్షంలో జెండాను ఎలా ఎగురవేశారో చూడండి..

Indian Flag In Space : ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది.;

Update: 2022-08-15 11:44 GMT

Indian Flag In Space : ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. కిడ్స్‌ ఇండియా సంస్థ అయితే.. ఏకంగా అంతరిక్షంలోనే జాతీయ జెండాను ఎగరేసింది. ఓ బెలూన్‌ సాయంతో మువ్వెన్నెల జెండాను 30 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చి...అక్కడ ఆవిష్కరించింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో హర్‌ ఘర్‌ తిరంగా ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్‌ చేసింది.

Tags:    

Similar News