Lalu Prasad Yadav : మోదీని అధికారం నుంచి దించేస్తాం : లాలూ ప్రసాద్ యాదవ్
Lalu Prasad Yadav : వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీని అధికారం నుంచి పెకిలించి వేస్తామన్నారు ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్;
Lalu Prasad Yadav : వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీని అధికారం నుంచి పెకిలించి వేస్తామన్నారు ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్. త్వరలోనే నితీష్ కుమార్‌తో కలిసి సోనియాతో సమావేశమవుతానని చెప్పారు. విపక్షాలను ఐక్యం చేసేందుకు శతవిధాలా కృషి చేస్తామన్నారు. బిహార్‌లో బీజేపీ సర్కార్ తుడిచిపెట్టుకుపోవడంతో అమిత్ షాలో కంగారు మొదలైందన్నారు లాలు. అందుకే జంగీల్ రాజ్ అంటూ పనికి రాని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్‌లో అమిత్ షా ఉన్నప్పుడు చేసిందేంటని ప్రశ్నించారు.