Madras High Court: ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాస్ హైకోర్ట్ షాక్..
Madras High Court: ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాస్ హైకోర్ట్ షాకిచ్చింది.;
Madras High Court: ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాస్ హైకోర్ట్ షాకిచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లోకి సెల్‌ఫోన్లను నిషేధించింది. పనివేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లు వాడొద్దని సూచించింది. తరచూ మొబైల్ ఫోన్ వాడటంపై అసహనం వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితం ఆఫీస్‌లో వీడియో తీసిన ఉద్యోగిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. దీంతో ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఉద్యోగి హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.