Mamata Banerjee: డ్యాన్స్ చేసి అలరించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..
Mamata Banerjee: ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరుగాంచిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సరదాగా స్టెప్పులేశారు.;
Mamata Banerjee: ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరుగాంచిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సరదాగా స్టెప్పులేశారు. ఆదివాసీ కళాకారులతో పదం పదం కలిపి... ఆహూతులను రంజింపజేశారు. అలీపూర్ దౌర్ జిల్లాలో జరిగిన సామూహిక వివాహ వేడుకలకు దీదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాలుపంచుకున్నారు. ఇందులో భాగంగానే.. కళాకారులతో కలిసి హుషారుగా డాన్స్ చేశారు..
बंगाल : CM ममता बनर्जी ने आदिवासी सामूहिक विवाह में किया पारंपरिक नृत्य pic.twitter.com/ZGZnaRUEGJ
— News24 (@news24tvchannel) June 8, 2022