Mamata Benerjee : చిందేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

Mamata Benerjee : బెంగాల్‌లో పంద్రాగస్టు ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

Update: 2022-08-15 12:15 GMT

Mamata Benerjee Dance : బెంగాల్‌లో పంద్రాగస్టు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా జానపద కళాకారుల ప్రదర్శన వేళ... సీఎం మమతా బెనర్జీ.. వారితో జత కలిశారు. కళాకారులతో కలిసి జానపదపాటకు నృత్యం చేశారు. చూసేందుకు కన్నుల విందుగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Tags:    

Similar News