Mulayam Singh Yadav : ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమం..
Mulayam Singh Yadav : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు గురుగ్రామ్‌లోని మేదాంత డాక్టర్లు;
Mulayam Singh Yadav : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు గురుగ్రామ్‌లోని మేదాంత డాక్టర్లు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను ఆయనకు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ములాయం సింగ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.