Bihar: కల్తీ మద్యానికి అయిదుగురు బలి.. రోజురోజుకీ పెరుగుతున్న మృతుల సంఖ్య..
Bihar: బిహార్‌లో మరోసారి కల్తీ మద్యం మరణాలు కలకలం సృష్టించాయి.;
Bihar: బిహార్‌లో మరోసారి కల్తీ మద్యం మరణాలు కలకలం సృష్టించాయి. నలంద జిల్లాలో ఐదుగురు కల్తీ మద్యానికి బలయ్యారు. కల్తీ మద్యం తాగడం వల్లే చనిపోయినట్లు బాధితుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. గత నవంబర్ లోనూ బిహార్‌లో కల్తీ మద్యం తాగి దాదాపు 30 మంది చనిపోయారు. వెస్ట్ చంపారన్, గోపాల్‌గంజ్, సమస్తిపూర్ జిల్లాల్లో 30 మంది చనిపోయారు.