Rahul Gandhi : నేను చేసేది రాజకీయ యాత్ర కాదు : రాహుల్ గాంధీ
Rahul Gandhi : తాను చేస్తున్నది రాజకీయ యాత్ర కాదని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు;
Rahul Gandhi : తాను చేస్తున్నది రాజకీయ యాత్ర కాదని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. దేశయాత్రకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంద్నారు. తానొక నాయకుడిగా యాత్రలో పాల్గొంటున్నట్లు తెలిపారు. తన చేసే యాత్రపై ఎవరి అభిప్రాయం వారికి ఉండొచ్చు అన్నారు. బీజేపీ తీరు వల్ల దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. మా పార్టీకి సంబంధించి ఇది దేశ ప్రజలను అర్థం చేసుకునే అవకాశం ఉందన్నారు.