Raj Thackeray: నుపూర్ శర్మకు మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన అధినేత మద్దతు..
Raj Thackeray: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న నుపూర్ శర్మకు రాజ్ థాక్రే మద్దతు పలికారు.;
Raj Thackeray: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న నుపూర్ శర్మకు మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన అధినేత రాజ్ థాక్రే మద్దతు పలికారు. గతంలో వివాదాస్పద ఇస్లాం మత పెద్ద జకీర్ నాయక్ చెప్పిన విషయాలనే నుపూర్ శర్మ టీవీ ఛానెల్ డిబేట్‌లో ప్రస్తావించారని చెప్పారు. జకీర్ నాయక్‌ను ఎప్పుడైనా క్షమాపణ చెప్పమని అడిగారా అని థాక్రే ప్రశ్నించారు. నుపూర్ శర్మ ఎందుకు క్షమాపణ చెప్పాలన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హిందూ దేవతలను అనేకసార్లు కించపరిచాడని థాక్రే గుర్తుచేశారు.