You Searched For "Maharashtra"

Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గిన ఏక్‌నాథ్‌ షిండే.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే..?

4 July 2022 9:00 AM GMT
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్‌ టెస్టులో షిండే సర్కార్‌ డిస్టింక్షన్‌లో పాస్ అయింది.

Maharashtra: 'సీఎం అవుతానని ఊహించలేదు'.. శాసనసభ సమావేశాల్లో షిండే..

3 July 2022 3:35 PM GMT
Maharashtra: ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో ఆసక్తికరంగా మారిన మహారాష్ట్ర రాజకీయాల్లో అదే ఊపు నడుస్తోంది.

Maharashtra: శివసేనకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్ వాయిదా..

1 July 2022 9:00 AM GMT
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసినా.. అక్కడ రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది.

Maharashtra: సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా..

29 Jun 2022 4:22 PM GMT
Maharashtra: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో బిగ్‌ ట్విస్ట్‌.. ఉద్ధవ్‌ థాక్రే ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

Maharashtra: ముగిసిన మహారాష్ట్ర కేబినెట్ భేటీ.. ఉద్దవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు..

29 Jun 2022 2:30 PM GMT
Maharashtra: మహారాష్ట్ర కేబినెట్ సమావేశంలో సీఎం ఉద్దవ్ థాక్రే సంచనల వ్యాఖ్యలు చేశారు.

Maharashtra: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో వరుస ట్విస్టులు..

27 Jun 2022 4:00 PM GMT
Maharashtra: శివసేన వర్సెస్ ఏక్‌నాథ్‌ షిండే వర్గం.. తెరవెనుక బీజేపీ మంత్రాంగంతో మహారాష్ట్ర సమరం హీట్ పుట్టిస్తున్నాయి.

Maharashtra: ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. గవర్నర్‌కు లేఖ రాయాలని ఉద్దవ్ ఠాక్రే నిర్ణయం..

26 Jun 2022 3:40 PM GMT
Maharashtra: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. ఏడుగురు మంత్రులపై వేటుకు శివసేన రంగం సిద్ధం చేసింది.

Shiv Sena: 56 ఏళ్ల శివసేన పార్టీ చరిత్ర.. నాలుగుసార్లు తిరుగుబాట్లు..

23 Jun 2022 10:00 AM GMT
Shiv Sena: శివసేనలో సంక్షోభం కొత్తేం కాదు. 56 ఏళ్ల పార్టీ చరిత్రలో ఇప్పటికి నాలుగు సార్లు తిరుగుబాట్లు జరిగాయి.

Uddhav Thackeray: ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి సిద్ధమే.. అవసరమైతే..: ఉద్ధవ్‌ థాక్రే

22 Jun 2022 1:11 PM GMT
Uddhav Thackeray: ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి తాను సిద్ధమేనన్నారు ఉద్ధవ్‌ థాక్రే.

Maharashtra: అజ్ఞాతంలో 11 మంది ఎమ్మెల్యేలు.. మహారాష్ట్రలో శివసేన కూటమి కూలిపోనుందా..?

21 Jun 2022 11:30 AM GMT
Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వానికి రెబల్స్‌ గండం పట్టుకుంది. మహా వికాస్ అఘాడీ కూలిపోతుందన్న టాక్ వినిపిస్తుంది.

Aurangabad: బంపర్ ఆఫర్..! ఆ బంకులో పెట్రోల్ లీటర్ రూ. 54 రూపాయలే..

15 Jun 2022 11:55 AM GMT
Aurangabad: దేశంలో పెట్రోలు.. సెంచరీ ఎప్పుడో దాటేసింది. పెట్రో ధరలు భగ్గుమంటున్న వేళ నవనిర్మాణ్ సేన బంపర్ ఆఫర్ ఇచ్చింది.

Maharashtra: భార్యలతో వేగలేని పురుషులు.. రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు

14 Jun 2022 6:18 AM GMT
Maharashtra: భార్యలకేనా బాధలు మాకు లేవా.. కేవలం భర్త బాధితులపైనే ఫోకస్ చేస్తారు కానీ భార్య బాధితులు కూడా ఉంటారని ఎంతమందికి తెలుసు..

Rains: వచ్చే ఐదు రోజుల్లో ఆ 18 రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

12 Jun 2022 10:15 AM GMT
Rains: నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులోనే కేరళను తాకినా నెమ్మదిగా కదులుతున్నాయి.

Maharashtra : సుప్రియా సూలేకి బీజేపీ చీఫ్ క్షమాపణలు..!

30 May 2022 1:15 AM GMT
Maharashtra : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పై చేసిన వ్యాఖ్యలకు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్...

Petrol And Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించిన పలు రాష్ట్రాలు..

23 May 2022 2:15 PM GMT
Petrol And Diesel Price: చమురు ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. దీంతో పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గాయి.

Maharashtra: భార్యకు చీర కట్టుకోవడం రాదు..! అందుకే భర్త ఆత్మహత్య..

17 May 2022 3:00 PM GMT
Maharashtra: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉండే సమాధాన్ సాబ్లే అనే 24 ఏళ్ల వ్యక్తికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది.

Ramdas Athawale : భార్యా దినోత్సవం జరుపుకోవాల్సిందే.. కేంద్ర మంత్రి డిమాండ్‌

16 May 2022 1:15 AM GMT
Ramdas Athawale : మాతృదినోత్సవం తరహాలోనే 'భార్యా దినోత్సవం' జరుపుకోవాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే ఆదివారం డిమాండ్‌ చేశారు.

Navneet Kaur Rana: అన్నంత పనీ చేసిన ఎంపీ నవ్‌నీత్ కౌర్‌.. హనుమాన్‌ చాలీసాతో మళ్లీ..

14 May 2022 7:10 AM GMT
Navneet Kaur Rana: అమరావతి ఎంపీ నవ్‌నీత్ కౌర్‌ అన్నంత పనీ చేశారు. హనుమాన్ చాలీసా చదివారు.

Navneet Kaur : ఉద్దవ్‌ ఠాక్రే కుర్చీ కోసం ఎంతకైనా దిగజారుతారు : నవనీత్‌ కౌర్‌

11 May 2022 11:00 AM GMT
Navneet Kaur : రాజద్రోహం కేసులపై, సెక్షన్‌ 124ఏ అమలుపై సుప్రీంకోర్టు వెలువరించిన కీలక తీర్పును మహారాష్ట్ర ఎంపీ నవ్‌నీత్‌ కౌర్‌ స్వాగతించారు.

Maharashtra : చిరుతపులితో పోరాడి కూతుర్ని రక్షించుకుంది..!

11 May 2022 9:45 AM GMT
Maharashtra : మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఓ మహిళ తన మూడేళ్ల కుమార్తెను కాపాడేందుకు ఏకంగా చిరుతపులితో పోరాడింది.

Maharashtra: పెళ్లిని మర్చిపోయి వరుడి పార్టీ.. వధువు తండ్రి చేసిన పనికి షాక్..

29 April 2022 3:30 AM GMT
Maharashtra: వధువు తండ్రితో కూడా ఆ వరుడు దురుసుగా ప్రవర్తించాడు.

Navneet Rana: ఎంపీ దంపతులు నవనీత్ కౌర్ రాణాకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ..

25 April 2022 11:15 AM GMT
Navneet Rana: అరెస్ట్‌ అయిన మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా దంపతుల బెయిల్‌ పిటిషన్‌ శుక్రవారం విచారణకు రానుంది.

Navneet Rana: మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా సెగలు చల్లారలేదు.. నవనీత్ కౌర్ రాణా దంపతుల అరెస్ట్

23 April 2022 2:40 PM GMT
Navneet Rana: మత కలహాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీ నవనీత్‌ రాణా దంపతులను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు

Pune: ఆడపిల్ల పుట్టింది.. అందుకే సంతోషంతో హెలికాప్టర్‌లో..

6 April 2022 3:30 PM GMT
Pune: పుణెలో నివాసముంటున్న విశాల్ జరేకర్‌కు జనవరి 22న ఆడపిల్ల పుట్టింది.

Uddhav Thackeray : దమ్ముంటే తనను జైల్లో పెట్టాలంటూ సవాల్‌ విసిరిన ఉద్ధవ్‌ థాక్రే..!

26 March 2022 2:30 AM GMT
Uddhav Thackeray : మహారాష్ట్రలో శివసేనను..బీజేపీ టార్గెట్‌ చేసిందా? వరుస ఈడీ,ఐటీ దాడులతో సీఎం ఉద్ధవ్‌ థాక్రేను ముప్పు తిప్పలు పెడుతోందా? అంటే అవునేని...

CM KCR : కొల్హాపూర్‌ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

24 March 2022 8:30 AM GMT
CM KCR : సీఎం కేసీఆర్‌ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.

Maharashtra : ఆత్యహత్య కోసం రైలు పట్టాలపై.. యువకుడిని సెకండ్లలో కాపాడిన పొలీస్..!

24 March 2022 4:04 AM GMT
Maharashtra : రైలుపట్టాలపై ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ఓ యువకుడు సిద్దమవ్వగా ఇది గమనించిన ఓ రైల్వే పోలీస్‌ ధైర్యం చేసి అతడ్ని కాపాడాడు.

Maharashtra: బాలికపై తండ్రి, సోదరుడితో సహా నలుగురు కుటుంబ సభ్యుల లైంగిక వేధింపులు..

20 March 2022 12:58 PM GMT
Maharashtra: 11 ఏళ్ల చిన్నారిపై తాత, మామ లైంగికంగా వేధింపులకు తెగబడ్డారు.

KCR _ Uddhav Thackeray : ఉద్ధవ్‌ థాక్రేతో ముగిసిన సీఎం కేసీఆర్ చర్చలు

20 Feb 2022 11:00 AM GMT
KCR _ Uddhav Thackeray : కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి లక్ష్యంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రేతో చర్చలు జరిపారు సీఎం కేసీఆర్‌.

CM KCR : రేపు ముంబైకి కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై ఉద్ధవ్ ఠాక్రేతో చర్చ ..!

19 Feb 2022 2:30 PM GMT
CM KCR : సీఎం కేసీఆర్‌ రేపు ముంబై వెళ్లనున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే ఆహ్వానం మేరకు కేసీఆర్ ముంబై వెళ్లనున్నారు.

Maharashtra: రైతు ఖాతాలో రూ.15 లక్షలు జమ.. ఆర్నెల్ల తరువాత బ్యాంక్ నుంచి ఫోన్..

10 Feb 2022 10:30 AM GMT
Maharashtra: మోదీ దయవల్ల ఇల్లు కట్టుకుంటున్నానని ఎంతో సంతోషించాడు.. కానీ ఇంతలోనే పిడుగులాంటి వార్త.

Maharashtra : వ్యాక్సిన్ వికటించి కూతురు మృతి.. రూ.1000 కోట్లు పరిహారం కోరిన తండ్రి

3 Feb 2022 6:07 AM GMT
Maharashtra : టీకాలు సురక్షితమని ప్రభుత్వం పేర్కొనడంతో తన బిడ్డ వ్యాక్సిన్ వేయించుకుందని తెలిపారు.

Maharashtra: తల్లిపై అత్యాచారం కేసులో కొడుకుకు జీవితఖైదు..

2 Feb 2022 1:46 PM GMT
Maharashtra: మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కొడుకు.

Maharashtra Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

25 Jan 2022 4:30 AM GMT
Maharashtra Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వార్థా జిల్లాలో వంతెన పైనుంచి కారు కిందన ఘటనలో ఏడుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం...

Sindhutai sapkal: 'అనాథ పిల్లల అమ్మ' సింధుతాయ్‌ సప్కాల్‌ ఇక లేరు

5 Jan 2022 1:30 AM GMT
Sindhutai sapkal: సోషల్ వర్కర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సింధుతాయి సప్కల్ ఇక లేరు.. 74 ఏళ్ల ఆమె గుండెపోటుతో మహారాష్ట్రలోని పూణేలో మరణించారు.

Omicron cases : కరోనా ఎఫెక్ట్ : 1 నుంచి 9 తరగతి విద్యార్ధులకి క్లాసులు బంద్..!

3 Jan 2022 1:07 PM GMT
Omicron cases : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. భారత్ లో కూడా క్రమంగా ఈ వేరియంట్ విజృంభిస్తోంది.