Snake In Match : క్రికెట్ గ్రౌండ్‌లోకి పాము.. మ్యాచ్‌కు బ్రేక్
Snake In Match : భారత్, సౌతాఫ్‌రికా మధ్య గువాహటిలో జరుగుతున్న మ్యాచ్‌కు చిన్న అంతరాయం ఏర్పడింది;
Snake In Match : భారత్, సౌతాఫ్‌రికా మధ్య గువాహటిలో జరుగుతున్న మ్యాచ్‌కు చిన్న అంతరాయం ఏర్పడింది. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా గ్రౌండ్‌లోకి సడన్‌గా పాము ఎంటర్ అయ్యింది. దీంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపేశారు. మైదానం సిబ్బంది వచ్చి పామును పట్టుకుని తీసుకెళ్లాక మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.