Ladakh Bike Rally : లద్దాక్‌లో తిరంగా బైక్ ర్యాలీ..

Ladakh Bike Rally : ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా... లద్దాక్‌లో బైకర్లు భారీ ర్యాలీ చేపట్టారు.

Update: 2022-08-13 09:00 GMT

Ladakh Tiranga Rally : ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా... లద్దాక్‌లో బైకర్లు భారీ ర్యాలీ చేపట్టారు. లద్దాక్ మెయిన్ మార్కెట్‌ నుంచి ఖారు వరకు బైకర్స్ అసోసియేషన్ ఆఫ్ లద్దాక్ ఆధ్వర్యంలో... మువ్వెన్నల జెండాను చేతబూని ర్యాలీ తీశారు. ఎత్తైన కొండలమీదుగా సాగిన బైకర్లు ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. జై హింద్, భారత్‌ మాతాకీ జై నినాదాలతో మారుమోగింది.

Tags:    

Similar News