సిమ్లాకు క్యూ కడుతున్న పర్యాటకులు.. అందుకేనా..!
ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పర్యాటకులు సిమ్లాలోని హిల్‌స్టేషన్లకు క్యూ కట్టారు;
ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పర్యాటకులు సిమ్లాలోని హిల్‌స్టేషన్లకు క్యూ కట్టారు. కొందరు కుటుంబసభ్యులతో మరికొందరు స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా సిమ్లాలో దేశీ రోడ్‌సైడ్ రుచికరమైన వంటకాలను కూడా ఆస్వాదిస్తున్నారు. పర్యాటకుల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్‌లోని హిల్‌స్టేషన్‌లలోని హోటళ్లు పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి.