Uddhav Thackeray : ఉద్దవ్ థాక్రేకు మరో ఎదురుదెబ్బ..
Uddhav Thackeray : సుప్రీంకోర్టులో ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది;
Uddhav Thackeray : సుప్రీంకోర్టులో ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఈసీకి ఉందని సుప్రీంకోర్టు వెల్లడించింది. సీఎం ఏక్‌నాథ్ షిండే తనదే నిజమైన శివసేన అంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈసీ నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఈసీకి పార్టీపై గుర్తింపు ఇచ్చే అధికారం లేదని ఉద్ధవ్ థాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈసీకి గుర్తింపు అధికారం ఉంటుందని స్పష్టం చేసింది.