UPSC Civils Result 2021: సివిల్స్-2021 ఫలితాలు విడుదల చేసిన యూపీపీఎస్సీ..

UPSC Civils Result 2021: సివిల్స్- 2021 ఫలితాలను UPPSC విడుదల చేసింది. మొత్తం 685 మందిని యూపీపీఎస్సీ ఎంపిక చేసింది.;

Update: 2022-05-30 09:00 GMT

UPSC Civils Result 2021: సివిల్స్- 2021 ఫలితాలను UPPSC విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్‌కు మొత్తం 685 మందిని యూపీపీఎస్సీ ఎంపిక చేసింది. సివిల్స్ ఫలితాల్లో మరోసారి అమ్మాయి హవా కొనసాగింది. శృతి శర్మ సివిల్స్ ఫలితాల్లో టాపర్‌గా నిలిచి సత్తా చాటింది. అటు అంకితా అగర్వాల్ రెండో ర్యాంక్.. గామిని సింగ్లా 3వ ర్యాంక్ సాధించింది. ఐశ్వర్య వర్మ 4వ ర్యాంకు దక్కింది. అటు సివిల్స్‌లో తెలుగు తేజాలు మెరిశాయి. యశ్వంత్ కుమార్ రెడ్డి15వ ర్యాంకు.. పూసపాటి సాహిత్య 24వ ర్యాంకు సాధించింది. కోప్పిశెట్టి కిరణ్మయి 56 వ ర్యాంక్‌లో.. గడ్డం సుధీర్‌కుమార్ రెడ్డికి 69వ ర్యాంకు దక్కింది.

Tags:    

Similar News