West Bengal : బెంగాల్ సెక్రటేరియట్‌ వద్ద ఉద్రిక్తత..

West Bengal : పశ్చిమ బెంగాల్‌ సెక్రటేరియట్‌కు బీజేపీ చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది;

Update: 2022-09-13 13:41 GMT

West Bengal : పశ్చిమ బెంగాల్‌ సెక్రటేరియట్‌కు బీజేపీ చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. అధికార పార్టీ నేతల అవినీతికి వ్యతిరేకంగా ఈ పాదయాత్ర చేపట్టింది. ఈ ర్యాలీని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేత సువేంద్రు అధికారిని అదుపులోకి తీసుకున్నారు. అయినా బీజేపీ శ్రేణులుస‌చివాల‌య ముట్టడికి ముందుకు సాగారు. పోలీసులు అడ్డుకోవ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ శ్రేణులు, పోలీసుల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ శ్రేణులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్‌ క్యానన్లను ప్రయోగించారు.

Tags:    

Similar News