బాబా రాందేవ్ ఆశ్రమంలో యోగా కార్యక్రమాలు
హరిద్వార్‌లో బాబా రాందేవ్ ఆశ్రమంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు.;
ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు యోగాసనాలు వేశారు. హరిద్వార్‌లో బాబా రాందేవ్ ఆశ్రమంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై యోగాసనాలు వేశారు. జబల్‌పూర్‌నూ యోగా కార్యక్రమం ఆకట్టుంది. పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు ఐదువేల మంది ఒకేసారి ఇక్కడ యోగా చేశారు. అటు వాఘా సరిహద్దుల్లోనూ యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో జనం హాజరై యోగసానాలు వేశారు. పాట్నా, ముంబై, హైదరాబాద్‌లోనూ యోగా కార్యక్రమంగా ఘనంగా జరిగాయి.