Neeraj Chopra: మరోసారి సత్తా చాటిన నీరజ్ చోప్రా.. ఈసారి సిల్వర్ పతకం..
Neeraj Chopra: జావెలెన్ త్రోలో నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటారు.;
Neeraj Chopra: జావెలెన్ త్రోలో నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటారు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించారు. ఫైనల్‌లో 88.13 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా పతకం దక్కించుకున్నారు. తొలి ప్రయత్నంలో విఫలమైన నీరజ్.. తన నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానానికి చేరుకున్నారు.