సెగలు రేపుతోన్న మంగళవారం

బ్యాక్ లెస్ లో బ్యూటీఫుల్ గా కనిపిస్తోన్న పాయల్ రాజ్ పుత్;

Update: 2023-04-25 09:28 GMT

'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి 'మంగళవారం' పేరుతో పాన్ సౌత్-ఇండియన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను యూనిట్ ఆవిష్కరించింది. టాప్‌లెస్‌గా ఉన్న పాయల్ తన లుక్స్ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఆమె శైలజ. “శైలూ... చాలా కాలం పాటు మీ గుండెల్లో నిలిచిపోతుంది అంటూ భూపతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

Tags:    

Similar News