పులివెందులలో హై టెన్షన్
పులివెందులకు చేరుకున్న అవినాష్‌రెడ్డి; పులివెందుల శివార్లలో సీబీఐ అధికారుల మకాం;
పులివెందులలో హై టెన్షన్ నెలకొంది. ఎంపీ అవినాష్‌రెడ్డి రాకతో సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఏం జరగబోతోందనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. అటు.. పులివెందుల శివార్లలో సీబీఐ అధికారుల మకాం వేశారు. అవినాష్‌రెడ్డికి నేరుగా నోటీసులిచ్చే అవకాశం కనిపిస్తోంది. పులివెందులలోనే అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇక.. అవినాష్‌రెడ్డి ఇంటికి అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.