అక్రమ కట్టడాల కూల్చివేత్త

హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌లో కట్టడాలను జెసీబీలతో కూల్చివేసిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం;

Update: 2023-05-16 07:59 GMT

హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌లో అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు. స్పెషల్ ఛీప్‌ సెక్రటరీ అరవింద్ కుమార్‌ ఆదేశాలతో గాజులరామారంలోని ప్రభుత్వ భూముల్లో, వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చి వేశారు. దేవేందర్ నగర్‌లోని, ప్రభుత్వ భూమి సర్వేనంబర్‌ 342లో వెలిసిన అక్రమ కట్టడాలను, నాలుగు జెసీబీలతో కూల్చివేసింది జిల్లా రెవెన్యూ యంత్రాంగం.

Tags:    

Similar News