అప్పుకోసం వచ్చిన రైతు బ్యాంక్ చుట్టూ తిరిగి తిరిగి చివరకు అసువులు బాసిన వైనం అంనతపురంలో చోటుచేసుకుంది. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో పంటరుణం రెన్యువల్ నిమిత్తం వెంకట రామిరెడ్డి అనే రైతు తిరిగి తిరిసి వేశారి పోయాడు. పలు కారణాలతో అతడిని తిప్పించుకుంటున్నారు బ్యాంక్ అధికారులు. అప్పు రెన్యువల్ అవుతుందో లేదో అన్న ఆందోళన చెందిన రైతు రుణభారం ఎక్కువై పోతుందన్న బాధతో గుండెపోటుకు గురై కన్ను మూశాడు.