ఒడిశా వందేభారత్ కు ప్రధాని పచ్చజెండా

హైరా-పూరీ మధ్య రైయ్ రైయ్....;

Update: 2023-05-18 08:54 GMT

ఒడిశా తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు హౌరా-పూరీ మధ్య 500 కి.మీ దూరాన్ని ఆరున్నర గంటల్లో చేరుకుంటుందని అంచనా. ఈరోజు ఒడిశాలో రూ. 8,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవం చేయనున్నారు. 

Tags:    

Similar News